బీజేపీ ప్రతిపాదించిన డీలిమిటేషన్ సవరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసనలు తెలుపుతామని, ఇది తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాలకు చారిత్రక అన్యాయమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. తమిళనాడు సహా దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు.
తమిళనాడు: తమిళనాడులో నిరసనలకు స్టాలిన్ పిలుపు..! నిప్పుతో ఆడుకోవద్దని హెచ్చరిక..!
