రైళ్లు: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే శుభవార్త..!

వేసవిలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే నరసాపురం, తిరుపతి, చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నరసాపురం, తిరుపతి, చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

More posts