ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు- కేబినెట్‌లోని మంత్రులతో సీఎం..!

2011 జనాభా లెక్కల ఆధారంగా వచ్చే 3-4 నెలల్లో మునిసిపల్ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్ మంత్రులను అప్రమత్తం చేశారు.

More posts