దక్షిణ మధ్య రైల్వే కొత్త వారపు శ్రీకాకుళం రోడ్-తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (17440/17439) పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. శ్రీకాకుళం-తిరుపతి మధ్య కొత్త హమ్‌సఫర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సమయం మరియు స్టాప్‌లను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది.
శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్, స్టాప్‌లు ఖరారు..!
