కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
