క్రీడలు
-సాయి చైతన్య
ఐపీఎల్ పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు షాక్ తగిలింది. ఐపీఎల్ 2026 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ విజయంతో ప్రారంభించింది. టైటాన్స్‌పై గుజరాత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే గెలుపు మూడ్ లో ఉన్న పంజాబ్ జట్టుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. ముల్లన్‌పూర్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా అయ్యర్ పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ జరిమానా విధించింది. కాగా, ఈ సీజన్‌లో జరిమానా పడిన తొలి కెప్టెన్ మరియు తొలి ఆటగాడిగా శ్రేయాస్ నిలిచాడు.
ముల్లన్‌పూర్ న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (జిటి)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్లో ఓవర్ రేట్ కొనసాగించింది. అయితే ఇది మొదటి తప్పుగా భావించి, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.2ను ఉల్లంఘించినందుకు పంజాబ్ కెప్టెన్ అయ్యర్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు” అని ఐపీఎల్ కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగతంగా, శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో ఫర్వాలేదు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చేతి నొప్పితో ఇబ్బంది పడ్డాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోపర్‌కి షాట్ కొట్టాడు. చేతికి తగిలి 11 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు
అయితే మ్యాచ్ గెలిచిందా అని ఊపిరి పీల్చుకునేలోపే ఇప్పుడు 12 లక్షల రూపాయల జరిమానా విధించడంతో అయ్యర్ పరిస్థితి ముందు వెనుక గొయ్యిలా తయారైంది. ఈ సీజన్‌లో ఓ జట్టు స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో కొత్త సీజన్‌లో పెనాల్టీ ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా అయ్యర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇది మొదటి తప్పు కావడంతో రూ.12 వేలు జరిమానా విధించారు. ప్రస్తుత సీజన్‌లో మరోసారి ఇదే పునరావృతమైతే కెప్టెన్‌కు రూ.24 లక్షల జరిమానా. అలాగే జట్టులోని ఆటగాళ్ల ఫీజులో కూడా కోత విధించనున్నారు. IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, స్లో ఓవర్ రేట్ నియమాన్ని ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించబడింది. ఈ సీజన్‌లో పంజాబ్ మళ్లీ ఇదే తప్పు చేస్తే, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జరిమానా రెట్టింపు అవుతుంది మరియు జట్టులోని ఆటగాళ్లందరికీ కూడా జరిమానా విధించబడుతుంది.
-

IPL 2026: బుడ్డోడుని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్!
-

CSK vs RCB: ఓటమికి బాధ్యులెవరు? నిజాయతీగా చెప్పాడు రుతురాజ్..!
-

ధోని పునరాగమనంపై CSK మేనేజ్మెంట్ నిర్ణయం, తదుపరిది…!!
-

IPL 2026: పంజాబ్‌ను కొనుగోలు చేసిన వరుణుడు.. కేకేఆర్‌ను కాపాడాడు!
-

మే నెల జాతక ఫలితాలు సింహం, కన్యారాశి
-

తిరుపతికి కొత్త అమృత్ భారత్, వందే భారత్ స్లీపర్ – రూట్, షెడ్యూల్ ఫిక్స్..!!
-

ఉపాసన, కావ్య మారన్ లకు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!!
-

పాములు, మొసళ్లు: పాములు, మొసళ్లతో గస్తీ – బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!
-

మందు బాబులపై ప్రైస్ బాంబ్- మద్యం ధరలు భారీగా పెంపు, ఇవే మినహాయింపు..!!
-

ఎల్కేజీ, యూకేజీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు.. 6 వేల కొత్త ఉద్యోగాలు!
-

CSK vs RCB: ఓటమికి బాధ్యులెవరు? నిజాయతీగా చెప్పాడు రుతురాజ్..!
-

ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చేయండి.. హైకోర్టు కీలక ఆదేశాలు!
-

ముంచుకొస్తున్న తుపాన్ ముప్పు, భారీ వర్షాలు – ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
-

నరసాపురం నుంచి అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు శుభవార్త..!
-

BRS లో చేరిన జీవన్ రెడ్డి ఊహించని ట్విస్ట్..!!
